Wednesday, September 20, 2017

ఎర్రచందనం దుంగలు.. ‘హెరిటేజ్‌’ దొంగలు- గాల్లోకి కాల్పులు.. స్మగ్లర్లు పరార్‌..71 దుంగలు స్వాధీనం

తిరుపతి/అమరావతి: హెరిటేజ్‌ పాల వ్యాన్‌లో తరలివెళ్తున్న ఎర్రచందనం దుంగలు మంగళవారం చిత్తూరు జిల్లాలో పోలీసులకు పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీ వాహనంలో ఎర్రచందనం కనిపించగానే...

రోడ్డెక్కిన టీచర్లు..!వెబ్‌ కౌన్సెలింగ్‌ రద్దుకు డిమాండ్‌..డీఈవో కార్యాలయాల ముట్టడి కృష్ణా జిల్లాలో టీచర్లపై లాఠీచార్జి..!!

బదిలీలపై రోజుకో జీవో జారీ చేస్తూ ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్న వెబ్‌ కౌన్సెలింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వేలాది మంది టీచర్లు ఆందోళనకు దిగారు. డీఈవో...

రాజధాని జిల్లాకు యువ ఐపీఎస్‌లు అభిషేక్‌ మహంతి సీహెచ్‌ వెంకట అప్పలనాయుడు..!!

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం పని చేస్తూ ముక్కుసూటిగా వెళ్లే మనస్తత్వం వారిది. ఐపీఎస్‌కు ఒకేసారి ఎంపికై సామాన్య ప్రజలకు పోలీసుశాఖపై గౌరవం పెంపొందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఎస్పీలుగా ఇది మొదటి...

9500కోట్లతో విశాఖ మెట్రో..ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి

అమరావతి: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9500 కోట్లని మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి అన్నారు. విశాఖకు మెట్రోపాలిటన్‌ అథారిటీ వచ్చిందని, దానికి అనుగుణంగానే విశాఖ మెట్రోకు అనుమతులు...

విశాఖలో మరో భారీ భూకుంభకోణం..!బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు

అమరావతి: విశాఖపట్నంలో జరిగిన మరో భారీ భూకుంభకోణ భాగోతాన్ని 15 రోజుల్లో బయటపెడతానని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు చెప్పారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాను బయటపెట్టబోయే కుంభకోణంలో ప్రజాప్రతినిధులే నేరుగా...

అమరావతికి రైల్వే క్లైమ్‌ ట్రిబ్యునల్‌..లాజిస్టిక్‌ హబ్‌గా బెజవాడ-రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు

విజయవాడ: రైలు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు అందజేసే పరిహారం, మృతుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారం, టిక్కెట్ల రద్దు, డబ్బుల తిరిగి చెల్లింపుల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే రైల్వే క్లైమ్స్‌ ట్రిబ్యునల్‌ను అమరావతిలో...

భూకబ్జాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హస్తం..ఒకే దర్యాప్తుతో చంద్రబాబు జీవితాంతం జైలులో-ఎమ్మెల్యే రోజా

విజయవాడ‌: సిట్‌ అనేది కోరులు లేని పాములాంటిదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్యే రోజా అన్నారు. విశాఖ భూముల కబ్జాపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. భూకబ్జాల్లో...

తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఎస్పీ గారి ఐడియా అద్భుతం

తిరుపతి: పోలీసులను హీరోలుగా.. విలన్లుగా చూపించే సినిమాలు చాలా వచ్చాయి. వాళ్లను ఎలా చూపించినా రౌద్రమే ప్రధాన రసంగా కనిపిస్తుంది. కానీ తిరుపతి అర్బన్ పోలీసులు ఓ అద్భుతాన్ని చేసి చూపించారు. ఏంటా...

రాజధాని జిల్లాలో నాలుగురోజులుగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌

సెంట్రల్‌ సర్వర్‌ సతాయిస్తోంది. ఒకరోజు పనిచేస్తే మరో రోజు మొరాయిస్తోంది. ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో అర్ధం కావడం లేదు. ఫలితంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌ పడుతోంది. వరుసగా నాలుగు రోజులుగా ఈ...

ఫ్లైఓవర్‌ గేట్‌ వే ఆఫ్‌ అమరావతి..బెజవాడకు మణిహారం

విజయవాడ: నిత్యం వాహనాల రద్దీ..! ఒకవైపు వాహనాలు ముందుకు కదిలితే మిగిలిన మూడు వైపులా ఆగిపోవాల్సిందే..!! పాదచారులు అడుగు వేయడానికి వీల్లేని పరిస్థితి..!!! ఇదీ విజయవాడలోని బెంజ్‌సర్కిల్‌ రూపం. దీన్ని పూర్తిగా మార్చడానికి...

Stay connected

0FansLike
64,740FollowersFollow
3,750SubscribersSubscribe

Latest article

కాలింగ్ మరింత చౌక-కాల్ టర్మినేషన్ చార్జీ 6 పైసలకు తగ్గింపు -జనవరి 1, 2020నుంచి పూర్తిగా ఎత్తివేత

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో అట్టడుగు స్థాయికి తగ్గిన మొబైల్ కాల్ చార్జీలు మరింత చౌకగా మారనున్నాయి. మొబైల్ ఆపరేటర్లకు వర్తించే కాల్ టర్మినేషన్ చార్జీలను సగానికి తగ్గించింది. ప్రస్తుతం టర్మినేషన్...

లోకం ఏమనుకుంటే మాకేం..దౌత్యవేత్తల సమావేశంలో మయన్మార్ నేత సూకీ మొండివైఖరి..రోహింగ్యాలు తిరిగొస్తే అనుమతిస్తాం..ఐరాస ఆరోపణలపై మౌనం

తమదేశ పరిస్థితిపై ప్రపంచం ఏమనుకుంటుందో అనే విషయమై ఏమాత్రం బెంగపడటం లేదని మయన్మార్ నేత అంగ్‌సాన్ సూకీ స్పష్టం చేశారు. పెద్దఎత్తున రోహింగ్యాలు పరసీమలకు పారిపోయిన నేపథ్యంలో వారి గ్రామాలు ప్రశాంతంగానే ఉన్నాయని...

మెక్సికోలో భారీ భూకంపం : 138 మందికి పైగా మృతి..దక్షిణ మెక్సికోలో భూకంప తీవ్రత 7.4గా నమోదు..138 మందికి...

మెక్సికో : ఇటీవల సంభవించిన భూకంపం, తుపానుకు గురై భారీగా నష్టపోయిన మెక్సికోపై పదిహేను రోజుల్లోనే మరో విపత్తు విరుచుకుపడింది. అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం.. మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది....