Wednesday, September 20, 2017

2 వేల కోట్లు డిపాజిట్ చేయండి..-జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సుప్రీంకోర్టు ఆదేశం.. -అక్టోబర్ 27కల్లా రూ.2వేల కోట్లు డిపాజిట్ చేయాలని...

న్యూఢిల్లీ:ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు సర్వోన్నత న్యాయస్థానం గట్టి షాకిచ్చింది. సంస్థ ప్రాజెక్టుల్లో ఇండ్లు కొనుగోలు చేసిన 32వేలకు పైగా కస్టమర్ల ప్రయోజనాలను రక్షించేందుకు సోమవారం నాడు సుప్రీంకోర్టు పలు...

పెద్ద కార్లు మరింత ప్రియం..సెస్సు పెంచిన జీఎస్టీ మండలి

జీఎస్టీ అమలు నేపథ్యంలో భారీగా తగ్గిన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్‌యూవీ) ధరలు మళ్లీ గణనీయంగా పెరుగనున్నాయి. మధ్య స్థాయి, బడా కార్లతోపాటు ఎస్‌యూవీలపై శిస్తును మరింత పెంచుతూ శనివారం...

నాదెళ్ల.. ది రైటర్-రచయిత అవతారం ఎత్తిన మైక్రోసాఫ్ట్ సీఈవో

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీయుడు సత్య నాదెళ్ల రచయిత అవతారం ఎత్తా రు. వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోలో ఎదిగిన తీరుకు సంబంధించిన...

హైదరాబాద్‌లో అమెజాన్ అతిపెద్ద వేర్‌హౌజ్..4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు

హైదరాబాద్: అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్..దేశంలో అతిపెద్ద గోదాంను హైదరాబాద్‌లో ప్రారంభించింది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌లో 21...

విలీనాలు అవసరమా..బ్యాంకులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాజన్

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోమారు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. ఏ ఉద్దేశంతో చిన్న...

జీఎంఆర్ ఢిల్లీ విమానాశ్రయ విస్తరణకు ఓకే..పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్

జీఎంఆర్ గ్రూపు నిర్వహిస్తున్న ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(ఐజీఐఏ) రూ.16 వేల కోట్ల విస్తరణ ప్రణాళికకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని...

ఎలక్ట్రిక్ కార్లపైనా దృష్టి- ఐదేండ్లలో రెండంకెల వృద్ధి- మారుతి చైర్మన్ ఆర్‌సీ భార్గవ

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో దేశంలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ కూడా ఈ సెగ్మెంట్‌లో వాహనాలను విడుదల చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది....

2 లక్షల సంస్థల రిజిస్ట్రేషన్ రద్దు..బ్యాంక్ ఖాతాల నిలిపివేతకూ కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు వేదికగా మారిన ఉత్తుత్తి (షెల్) కంపెనీల అణిచివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. 2 లక్షలకు పైగా కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతోపాటు...

నల్లధనం ఎంత తగ్గిందో సమాచారం లేదు-ఎంత మేర సక్రమ సొమ్ముగా మారిందో కూడా తెలియదు-పెద్ద నోట్ల రద్దు ఫలితాలపై...

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎంతమేర నల్లధనం అంతరించిపోయిందన్న విషయంపై సమాచారం లేదని రిజర్వుబ్యాంక్ పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. అలాగే, రద్దయిన నోట్ల మార్పిడి ప్రక్రియలోభాగంగా ఎంతమేర అనధికార సొమ్ము చట్టసమ్మతి...

లగ్జరీ కార్ల ధరలకు మళ్లీ రెక్కలు..సెస్సు 25 శాతానికి పెంపు నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ:వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో భారీగా తగ్గిన లగ్జరీ కార్ల ధరలు మళ్లీ పెరుగనున్నాయి. మధ్యస్థాయి, భారీ, లగ్జరీ కార్లతోపాటు హైబ్రిడ్ మోడళ్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌పై (ఎస్‌యూవీ) గరిష్ఠ సెస్సు పరిమితిని...

Stay connected

0FansLike
64,740FollowersFollow
3,750SubscribersSubscribe

Latest article

కాలింగ్ మరింత చౌక-కాల్ టర్మినేషన్ చార్జీ 6 పైసలకు తగ్గింపు -జనవరి 1, 2020నుంచి పూర్తిగా ఎత్తివేత

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో అట్టడుగు స్థాయికి తగ్గిన మొబైల్ కాల్ చార్జీలు మరింత చౌకగా మారనున్నాయి. మొబైల్ ఆపరేటర్లకు వర్తించే కాల్ టర్మినేషన్ చార్జీలను సగానికి తగ్గించింది. ప్రస్తుతం టర్మినేషన్...

లోకం ఏమనుకుంటే మాకేం..దౌత్యవేత్తల సమావేశంలో మయన్మార్ నేత సూకీ మొండివైఖరి..రోహింగ్యాలు తిరిగొస్తే అనుమతిస్తాం..ఐరాస ఆరోపణలపై మౌనం

తమదేశ పరిస్థితిపై ప్రపంచం ఏమనుకుంటుందో అనే విషయమై ఏమాత్రం బెంగపడటం లేదని మయన్మార్ నేత అంగ్‌సాన్ సూకీ స్పష్టం చేశారు. పెద్దఎత్తున రోహింగ్యాలు పరసీమలకు పారిపోయిన నేపథ్యంలో వారి గ్రామాలు ప్రశాంతంగానే ఉన్నాయని...

మెక్సికోలో భారీ భూకంపం : 138 మందికి పైగా మృతి..దక్షిణ మెక్సికోలో భూకంప తీవ్రత 7.4గా నమోదు..138 మందికి...

మెక్సికో : ఇటీవల సంభవించిన భూకంపం, తుపానుకు గురై భారీగా నష్టపోయిన మెక్సికోపై పదిహేను రోజుల్లోనే మరో విపత్తు విరుచుకుపడింది. అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం.. మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది....