Sunday, May 28, 2017
Home Cinema

Cinema

From festivals in Florida to touring Dracula’s digs in Romania, we round up the best destinations to visit this October. As summer abandons Europe again this October, eke out the last of the rays and raves in Ibiza, where nightclubs will be going out with a bang for the winter break. When the party finally stops head to the island’s north.

వెండితెరపై పీవీ సింధు కథ..! నిర్మాతగా సోనూ సూద్‌…!!

భారతదేశానికి ఒలింపిక్స్‌లో మొదటి రజత పతకాన్ని అందించిన భారత అగ్ర బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పూసర్ల వెంకట సిధు అలియాస్‌ పీవీ సింధు జీవిత కథ వెండితెరకు ఎక్కనుంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన...

‘బాహుబలి 2’ ప్రభంజనానికి బాక్సాఫీసు షేక్‌ అవుతోంది.రికార్డులు బద్దలవుతున్నాయి.. !!

ప్రపంచవ్యాప్తంగా తొలి మూడు రోజుల్లోనే రూ.505 కోట్ల పైనే గ్రాస్‌ వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. మనదేశంలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విడుదలైన అన్ని భాషల్లో కలిపి రూ.385కోట్లు, విదేశాల్లో రూ.120 కోట్ల వసూళ్లు...

‘బాహుబలి2’ భారతీయ ‘అవతార్‌’ : రామ్‌గోపాల్‌వర్మ

ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’కి ప్రశంసల పరంపర కొనసాగుతోంది. ఇక నుంచి సినిమా పరిశ్రమను బాహుబలికి ముందు తర్వాతగా పేర్కొంటారంటూ వ్యాఖ్యానించిన రామ్‌గోపాల్‌వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ‘బాహుబలి2’ను హాలీవుడ్‌...

రామ్‌చరణ్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ కానున్న ‘బహద్దూరు’

బొమ్మనహళ్లి : కన్నడ నటుడు అర్జున్‌ సర్జా నటించిన సూపర్‌ హిట్‌ కన్నడ సినిమా తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చేతన్‌ కుమార్‌ దర్శకత్వంలో 2014లో వచ్చిన బహద్దూరు సినిమా రెండేళ్ల...

కత్రినా కైఫ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా 24గంటల్లో పదిలక్షల మంది ఫాలోవర్లు..!

ముంబయి: అభిమానులకు ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటూ సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నారు నటీమణులు. బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ 2016లో తన పుట్టిన రోజు(జులై 16)న అభిమానులతో అనుసంధానం కోసం ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచిన సంగతి...

దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌ హత్యకు కుట్ర,ప్రీతి జైన్‌కు జైలు..!!

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు మాధుర్‌ భండార్కర్‌ను హత్య చేయించడానికి కుట్ర పన్నిన కేసులో ముంబై మోడల్‌ ప్రీతి జైన్‌ను ముంబై కోర్టు దోషీగా నిర్ధారించింది. ఈ కేసులో ఆమెకు మూడేళ్ల జైలు...

8 వేల థియేట‌ర్ల‌లో బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌..!!

న్యూఢిల్లీ : బాహుబ‌లి ఫీవ‌ర్ జోరందుకున్న‌ది. కన్‌క్లూజ‌న్ కోసం దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్లు రెడీ అయ్యాయి. భారీ బ‌డ్జెట్ సినిమాను భారీ ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల థియేట‌ర్ల‌లో ఈ...

అభిమానులందరూ బాబాయ్‌‌కు అండగా ఉండండి:రామ్‌చరణ్‌

మెగా ఫ్యామిలీలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఒంటరివాడని, ఇతర హీరోల సపోర్ట్‌ అతనికి లేదని ఎప్పుడూ వార్తలు వస్తుంటాయి. వాటిపై వారు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు ఆగవు. తాజాగా రాజమండ్రి పరిసర...

తమిళనాట మరో సంచలన నిర్ణయం తీసుకున్న నటుడు విశాల్

చెన్నై: తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన నటుడు,నిర్మాత విశాల్‌ ఆరంభంలోనే కఠినమైన నిర్ణయాలతో సంచలనం రేపుతున్నారు.శాటిలైట్‌ రైట్స్‌ వ్యవహారంలో చిన్న,పెద్ద చిత్రాలకు తారతమ్యం చూపుతున్న టీవీ చానళ్లకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం...

సోషల్‌ మీడియాలో వైరల్ అయిన హీరోయిన్ వరలక్ష్మి ఫోటోపై క్లారిటీ

తమిళ తార వరలక్ష్మి కిడ్నాప్‌ గురైందన్న వార్త మంగళవారం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. పైగా, మంచానికి వరలక్ష్మిని కట్టిపడేసిన ఫోటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగిందోనని...

Stay connected

0FansLike
63,862FollowersFollow
3,001SubscribersSubscribe

Latest article

జూలైలో రజనీ రాజకీయ పార్టీ..!సూపర్‌స్టార్ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ వెల్లడి

బెంగళూరు: తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటానికి రంగం సిద్ధమవుతున్నది. జూలై నెలాఖరు నాటికి ఆయన కొత్త పార్టీని స్థాపిస్తారని రజనీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ చెప్పారు. ఆ దిశగా దృఢ నిశ్చయంతో...

హిజ్బుల్ కమాండర్ హతం..బుర్హాన్ వనీ వారసుడిగా ఉగ్ర కార్యకలాపాలు చేపట్టిన సబ్జర్..!!

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాదళాల చేతిలో హతుడైన బుర్హాన్‌వనీ స్థానంలో నాయకత్వం చేపట్టిన సబ్జర్‌అహ్మద్ భట్ కూడా అతని తరహాలోనే శనివారం ఎన్‌కౌంటర్‌లో...

ఖాకీ తీసిన ప్రాణం..హెల్మెట్‌ పెట్టుకోలేదంటూ హఠాత్తుగా అడ్డుకున్న కానిస్టేబుల్‌..!!

విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తలకు హెల్మెట్‌ పెట్టుకోకపోవ డం వల్ల ఘోరం జరిగిపోతుందని ఆ దంపతులు ఊహిం చలేదు. తన దుందుడుకుతనానికి ఓ ప్రాణం బలవుతుందని ఆ కానిస్టేబులూ అనుకోలేదు. కానీ ప్రమాదం...