Sunday, May 28, 2017

రాజధానిలో ర్యాన్సమ్‌వేర్‌ దాడి..! దర్యాప్తు చేస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికించిన ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌ ప్రభావం రాజధానిపైనా పడింది. జూబ్లీహిల్స్‌ కేంద్రంగా పనిచేసే మూడు సంస్థల్ని టార్గెట్‌గా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. హ్యాకర్స్‌ డిమాండ్‌ చేసిన 23వేల డాలర్లు...

భర్త కళ‍్లలో కారంకొట్టి నరికి చంపిన భార్య..!!

మచిలీపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అతని భార్య కళ్లలో కారం కొట్టి కత్తితో నరికి చంపేసింది. ఈ సంఘటన మచిలీపట్నం బలరామునిపేటలో జరిగింది. ఆర్‌పేట ఎస్‌ఐ అష్ఫాక్‌ తెలిపిన వివరాల...

అద్దంకి రక్తచరిత్రలో మళ్లీ ఫ్యాక్షన్‌ పంజా..!!

బల్లికురవ: ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అద్దంకి నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్‌ పంజా విసిరిందా..? జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యలు ఈ సందేహానికి బలం చేకూర్చినట్లవుతోంది. ఇదిలా ఉంటే వేమవరంలో ప్రజలు...

పాతబస్తీలో శృతిమించుతున్న గన్‌కల్చర్‌..!!

హైదరాబాద్‌సిటీ/చార్మినార్‌ :తల్వార్‌లు గాల్లోకి లేపినా.. తుపాకులతో హల్‌చల్‌ చేసినా అక్కడ ఖాకీలు చోద్యం చూస్తారు. కఠినంగా వ్యవహరించాల్సిన వారు చూసీచూడనట్లు వదిలేస్తారు. అబ్బే.. అవన్నీ డమ్మీ తుపాకులంటూ.. తేలిగ్గా కొట్టిపారేస్తారు. అధికార దర్పం.....

నా కూతుర్ని నేను కిడ్నాప్‌ చేశానా..నటి వనిత..?

చెన్నై: తన కూతుర్ని కిడ్నాప్‌ చేసిందంటూ నటి వనితపై మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... చంద్రలేఖ, మాణిక్యం చిత్రాల్లో నాయకిగా నటించిన నటి...

కేసులో విచారిస్తారన్న భయంతో నయీమ్‌ ‘ఐపీఎస్‌’ గాయబ్‌ అజ్ఞాతంలోకి..

హైదరాబాద్‌: ఆయన పోలీస్‌ శాఖలో సీనియర్‌ ఐపీఎస్‌గా పనిచేశారు.. అదనపు డీజీపీ హోదాలో పని చేసి పదవీ విరమణ పొందారు.. మావోయిస్టు కార్యకలాపాలపై డేగ కన్ను వేసే ఎస్‌ఐబీ(స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో)కు చీఫ్‌గా...

డబ్బులిస్తారా.. నెట్‌లో పెట్టమంటారా అంటూ బాహుబలి నిర్మాతలకే బెదిరింపు…!!

హైదరాబాద్‌:బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతలతో బేరసారాలకు దిగింది. ఢిల్లీ, బిహార్‌ కేంద్రాలుగా జరిగిన ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు...

గ్యాంగ్‌స్టర్‌తో నేతల సంబంధాలపై పోలీస్‌ నివేదిక..నయీం డైరీలో పేజీలు మాయం…!!

హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత అల్కాపురిలోని అతని నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలు డైరీలతో పాటు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం మావోయిస్టుగా...

పుకారును నమ్మి పెళ్లి కూతురిని వివస్త్రను చేసి..!!

కాన్పూర్: మనిషిలో అనుమానపు విత్తు మొలకెత్తితే అది విష వృక్షంగా మారి జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే అనుమానాలతో ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతుల మధ్య తీవ్ర ఒత్తిడికి కారణమవుతున్నాయి....

లంచం తీసుకుంటూ పట్టుబడిన సీఐ శోభన్ బాబు

విజయనగరం: రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ ఓపోలీసు అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. విజయనగరం వన్ టౌన్ సీఐ శోభన్ బాబు ఏసీబీ అధికారులకు చిక్కారు. విజయనగరం జిల్లా...

Stay connected

0FansLike
63,862FollowersFollow
3,001SubscribersSubscribe

Latest article

జూలైలో రజనీ రాజకీయ పార్టీ..!సూపర్‌స్టార్ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ వెల్లడి

బెంగళూరు: తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటానికి రంగం సిద్ధమవుతున్నది. జూలై నెలాఖరు నాటికి ఆయన కొత్త పార్టీని స్థాపిస్తారని రజనీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ చెప్పారు. ఆ దిశగా దృఢ నిశ్చయంతో...

హిజ్బుల్ కమాండర్ హతం..బుర్హాన్ వనీ వారసుడిగా ఉగ్ర కార్యకలాపాలు చేపట్టిన సబ్జర్..!!

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాదళాల చేతిలో హతుడైన బుర్హాన్‌వనీ స్థానంలో నాయకత్వం చేపట్టిన సబ్జర్‌అహ్మద్ భట్ కూడా అతని తరహాలోనే శనివారం ఎన్‌కౌంటర్‌లో...

ఖాకీ తీసిన ప్రాణం..హెల్మెట్‌ పెట్టుకోలేదంటూ హఠాత్తుగా అడ్డుకున్న కానిస్టేబుల్‌..!!

విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తలకు హెల్మెట్‌ పెట్టుకోకపోవ డం వల్ల ఘోరం జరిగిపోతుందని ఆ దంపతులు ఊహిం చలేదు. తన దుందుడుకుతనానికి ఓ ప్రాణం బలవుతుందని ఆ కానిస్టేబులూ అనుకోలేదు. కానీ ప్రమాదం...