Sunday, April 23, 2017

‘అద్వానీపై ప్రధాని మోదీ కుట్ర’

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ పడకుండా బీజేపీ కురువృద్ధుడు ఎల్‌ కే అద్వానీపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేశారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే బాబ్రీ...

దినకరన్‌పై ఢిల్లీ పోలీసుల లుక్‌అవుట్ నోటీసులు!

చెన్నై: ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వబోయిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్‌పై ఢిల్లీ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం అందడంతో...

ప్రీ డేటా ఓకే, కానీ క్వాలిటీ….

న్యూఢిల్లీ: మార్కెట్లో టెల్కోలను హడలెత్తిస్తున్న రిలయన్స్ జియోను తట్టుకునేందుకు, దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జియో తాకిడిని తట్టుకునేందుకు, ఎయిర్ టెల్ ఇటీవలే తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం, పోస్టుపెయిడ్...

చిన్నారి కోసం.. ప్రధాని మోదీ సాహసం!

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన గుజరాత్‌ పర్యటనలో భాగంగా కాన్వాయ్‌లో వెళ్తూ.. ఉన్నట్టుండి తన వాహనాన్ని ఆపారు. ఏమైందో, ఎందుకు ఆగారో ఎవరికీ కాసేపు అర్థం కాలేదు. రోడ్డుకు ఇరువైపులా ఆయన కోసం...

పేద ముుస్లింలకు చేయూత: మోదీ

భువనేశ్వర్‌: దేశంలోని చాలా ప్రాంతాల్లో వెనుకబడిన ముస్లింలు ఉన్నారని.. రాజ్యాంగబద్ధత కల్పించిన ఓబీసీ కమిషన్‌ ద్వారా వారంతా లబ్ధి పొందేలా బీజేపీ నేతలు, ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రధాని వెూదీ పిలుపునిచ్చారు. పేద...

శ్రీనగర్‌లో ఫరూఖ్ అబ్దుల్లా విజయం..!!

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, అధికార పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత...

చిక్కుల్లో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌..!!

ముంబై: ఇటీవలే జైలు నుంచి విడుదలై వచ్చిన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఫిల్మ్ మేకర్ షకీల్ నూరానీని బెదిరించిన కేసులో ఆయనకు ఈ వారెంట్ జారీ...

షాకింగ్‌: రైల్వే స్టేషన్‌ టీవీలో నీలి చిత్రం..!!

న్యూఢిల్లీ: నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని రాజీవ్‌ చౌక్‌ మెట్రో రైల్వే స్టేషన్‌లోని ఓ టీవీలో పోర్న్‌ వీడియో ప్లే అయింది. ఇందుకు సంబంధించి ఓ ప్రయాణీకుడు పోస్టు చేసిన వీడియో సోషల్‌మీడియాలో...

మహిళలకు శుభవార్త.. ఇక పుట్టినింటి పేరుతోనే పాస్‌పోర్ట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ మహిళలకు శుభవార్త చెప్పారు. ఇకపై వారు తమ పుట్టినింటి పేరుతోనే పాస్‌పోర్ట్ పొందవచ్చన్నారు. మహిళలు తమ పాసుపోర్ట్‌లో మెట్టినింటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని మోదీ...

రైలును వదిలేసి 2 గంటలపాటు డ్రైవర్ మాయం..!!

పాట్నా: రైలును వదిలేసి రెండు గంటల పాటు మాయయమైపోయాడు ఆ డ్రైవర్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. అనౌన్సర్ అరిచి గీపెట్టినా అతను మాత్రం రాలేదు. సమయం గడుస్తున్న కొద్దీ ప్రయాణికుల్లో అసహనం పెరిగిపోయింది....

Stay connected

0FansLike
63,356FollowersFollow
2,805SubscribersSubscribe

Latest article

పెళ్లి చేసుకుని పరారైన కానిస్టేబుల్‌

భీమడోలుఃప్రేమించి పెళ్లాడి కాపురం చేసి పరారైన ఓ కానిస్టేబుల్‌ ఉదంతమిది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు సమీపంలోని ఓఎన్‌జీసీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ధర్మవరానికి చెందిన ఎల్‌.రాజకుమార్‌ పోలసానిపల్లిలో నివాసముంటూ...

సీఎం యోగి మరో కీలక నిర్ణయం..యోగి ఆదిత్యనాథ్‌…!!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేష్ యాదవ్‌, మాయావతి సహా ములాయం కుటుంబ సభ్యులు డింపుల్‌ యాదవ్‌,...

కెమెరాను పక్కనపెట్టి మానవత్వాన్ని చాటిన ఫొటోగ్రాఫర్..!!

ఈ ఫొటోలో నెత్తురోడుతున్న ఒక బాలికను తన చేతుల్లోకి ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకుపోతున్నది ఓ ఫొటోగ్రాఫర్! విధి నిర్వహణ.. మానవత్వ ప్రదర్శన.. ఈ రెంటిలో దేనిని ఎంచుకోవాలనే సందిగ్ధం వచ్చినప్పుడు మానవత్వానికే ఓటేశాడాయన....