Sunday, May 28, 2017

దక్షిణాదిలో బీజేపీకి ప్రవేశ ద్వారం తెలంగాణే..2019లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది…!!

నల్లగొండ: ‘‘మనస్ఫూర్తిగా చెబుతున్నా.. దక్షిణ భారతదేశంలో మా ప్రవేశ ద్వారం తెలంగాణే. దేశ అభివృద్ధిలో మేం కీలక పాత్ర పోషిస్తున్నాం. అదే విధంగా తెలంగాణ అభివృద్ధికి కూడా మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది....

జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి..15.53 శాతమే వ్యర్థాల తొలగింపు..కేటీఆర్‌ ఆదేశించినా తీరు మారని అధికారులు..!!

హైదరాబాద్‌: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా.. గడువులోపు పనులు పూర్తి చేయాలని కమిషనర్‌ లక్ష్యం నిర్దేశించినా.. జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు మారడం లేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో నగరానికి ముప్పుగా మారుతోన్న...

ఖాకీలకు..మర్యాద పాఠాలు..నేటి నుంచి ఠాణా రిసెప్షనిస్టులకు ప్రత్యేక తరగతులు

హైదరాబాద్‌: కాలం మారుతోంది.. నగరంలో సరికొత్తనేరాలు వెలుగు చూస్తున్నాయి. పోలీస్‌స్టేషనకు వెళ్లే బాధితులూ అధికమవుతున్నారు. ఠాణా గుమ్మం తొక్కిన ఫిర్యాదుదారులు తమ బాధను చెప్పుకోవాలని ఆశిస్తారు. అటునుంచి వచ్చే సానుకూల సమాధానం కోసం...

స్వాతి కేసులో కొత్త ట్విస్ట్..!

యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన కులాంతర వివాహం కథ రోజుకో మలుపు తిరుగుతోంది. నరేష్ అదృశ్యంతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం స్వాతి ఆత్మహత్యతో మరో మలుపు తిరిగింది. ఇప్పుడు బయటకు...

రాష్ట్ర ప్రజలే మీ కుటుంబం..ఏ కష్టం వచ్చినా కాపాడాలి..సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం…!!

హైదరాబాద్‌:‘‘పోలీసులకు ప్రజలే కుటుంబం కావాలి. ప్రజల రక్షణ, శాంతి భద్రతల నిర్వహణే పరమావధిగా పని చేయాలి. కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎలా కాపాడుకుంటామో.. మీ స్టేషన్‌ పరిధిలోని ప్రజలను అలాగే...

చిక్కారో..చుక్కలే..చలాన్లు భారీగా ఉంటే కోర్టుల్లో చార్జిషీట్లు...!! హైదరాబాద్: నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉల్లంఘనులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2014–16 మధ్య జారీ అయిన ఈ–చలాన్లలో 41.3 శాతం...

ఏ-1 కేటగిరీలో ద్వితీయ స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా రికార్డు

సికింద్రాబాద్‌: దక్షిణమధ్యరైల్వే ప్రధాన కేంద్రంగా విలసిల్లుతోన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మరో అరుదైన ఘనత సాధించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం ద్వారా...

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన ప్రహసనం:వందల కోట్లు ఖర్చు ఐనా ఫలితం శూన్యం..!!

హైదరాబాద్‌ సిటీ : హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన ప్రహసనంలా మారింది. వందల కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండడం లేదు. కూకట్‌పల్లి నాలా నుంచి రసాయన వ్యర్థాలు సాగర్‌లో కలుస్తున్నానే ఉన్నాయి. సాగర్‌లో మురుగు...

మక్కా మసీదు నెత్తుటి చరితకు పదేళ్లు..!!

చార్మినార్‌: మక్కా మసీదులో బాంబు పేలుళ్లు జరిగి గురువారం నాటికి పదేళ్లు (2007)పూర్తవుతున్నాయి.ఈ ఘటనలో 9 మంది మృతిచెందగా 20మంది గాయపడ్డారు. దీంతో దక్షిణ మండల పోలీసులు నగర వ్యాప్తంగా భారీ...

ఏటీఎంలకు వన్నా క్రై ఎఫెక్ట్‌..!

హైదరాబాద్‌ సిటీ: డీమానిటైజేషన్ ప్రభావంతో 80 శాతం ఏటీఎంలు ఇంకా తెరచుకోలేదు. ములిగే నక్కపై తాటి పండు పడ్డట్టు రాన్సమ్‌వేర్‌ వైరస్‌ దాటికి 20 శాతం ఏటీఎంలు కూడా మూతపడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌నూ...

Stay connected

0FansLike
63,862FollowersFollow
3,001SubscribersSubscribe

Latest article

జూలైలో రజనీ రాజకీయ పార్టీ..!సూపర్‌స్టార్ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ వెల్లడి

బెంగళూరు: తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటానికి రంగం సిద్ధమవుతున్నది. జూలై నెలాఖరు నాటికి ఆయన కొత్త పార్టీని స్థాపిస్తారని రజనీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ చెప్పారు. ఆ దిశగా దృఢ నిశ్చయంతో...

హిజ్బుల్ కమాండర్ హతం..బుర్హాన్ వనీ వారసుడిగా ఉగ్ర కార్యకలాపాలు చేపట్టిన సబ్జర్..!!

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాదళాల చేతిలో హతుడైన బుర్హాన్‌వనీ స్థానంలో నాయకత్వం చేపట్టిన సబ్జర్‌అహ్మద్ భట్ కూడా అతని తరహాలోనే శనివారం ఎన్‌కౌంటర్‌లో...

ఖాకీ తీసిన ప్రాణం..హెల్మెట్‌ పెట్టుకోలేదంటూ హఠాత్తుగా అడ్డుకున్న కానిస్టేబుల్‌..!!

విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తలకు హెల్మెట్‌ పెట్టుకోకపోవ డం వల్ల ఘోరం జరిగిపోతుందని ఆ దంపతులు ఊహిం చలేదు. తన దుందుడుకుతనానికి ఓ ప్రాణం బలవుతుందని ఆ కానిస్టేబులూ అనుకోలేదు. కానీ ప్రమాదం...