Sunday, May 28, 2017

Crime

ఖాకీ తీసిన ప్రాణం..హెల్మెట్‌ పెట్టుకోలేదంటూ హఠాత్తుగా అడ్డుకున్న కానిస్టేబుల్‌..!!

విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తలకు హెల్మెట్‌ పెట్టుకోకపోవ డం వల్ల ఘోరం జరిగిపోతుందని ఆ దంపతులు ఊహిం చలేదు. తన దుందుడుకుతనానికి ఓ ప్రాణం బలవుతుందని ఆ కానిస్టేబులూ అనుకోలేదు. కానీ ప్రమాదం...

పెంచిన వారింట్లోనే బాలిక మృతి..అత్యాచారం చేసి చంపేశారా..?

సిద్దిపేట: చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ యువతి.. అక్కున చేర్చుకున్న వారి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయింది. డిగ్రీ పరీక్షలు బాగా రాశానని సంతోషంతో ఇంటికి వెళ్లిన ఆ యువతి.. తెల్లారేసరికి...

నారాయణరెడ్డి హత్య కేసులో 12 మంది అరెస్టు: డీఐజీ

కర్నూలు: చెరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కుమారుడు రామాంజనే యులు, కోతుల రామానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించడం వల్లే పత్తికొండ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారా యణరెడ్డి, ఆయన...

‘జేమ్స్‌ బాండ్‌’ హీరో ఇకలేరు..!!

బెర్న్‌: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించిన ‘జేమ్స్‌ బాండ్‌’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ బ్రిటిష్‌ నటుడు రోజర్‌ మూర్‌(89) ఇకలేరు. కొంత కాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం స్విట్జర్లాండ్‌లో కన్నుమూశారు....

ఖాకీలమంటూనే కిరాతకం..గిరిజన యువతులపై సామూహిక లైంగిక దాడి..!!

• జాతర చూద్దామన్న ఉత్సాహంతో వచ్చిన వారిని.. వర్షం నిలబెట్టేసింది.. కామ పిశాచులకు బలి చేసింది.ఇంత దారుణం జరుగుతుందని ఏమాత్రం ఊహించని అమాయక గిరిజన యువతులు ఎంతో ఆనందంగా జాతరకు వచ్చారు.పోలీసుల ముసుగులో కొందరు...

Stay connected

0FansLike
63,862FollowersFollow
3,001SubscribersSubscribe

Latest article

జూలైలో రజనీ రాజకీయ పార్టీ..!సూపర్‌స్టార్ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ వెల్లడి

బెంగళూరు: తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటానికి రంగం సిద్ధమవుతున్నది. జూలై నెలాఖరు నాటికి ఆయన కొత్త పార్టీని స్థాపిస్తారని రజనీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ చెప్పారు. ఆ దిశగా దృఢ నిశ్చయంతో...

హిజ్బుల్ కమాండర్ హతం..బుర్హాన్ వనీ వారసుడిగా ఉగ్ర కార్యకలాపాలు చేపట్టిన సబ్జర్..!!

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రతాదళాల చేతిలో హతుడైన బుర్హాన్‌వనీ స్థానంలో నాయకత్వం చేపట్టిన సబ్జర్‌అహ్మద్ భట్ కూడా అతని తరహాలోనే శనివారం ఎన్‌కౌంటర్‌లో...

ఖాకీ తీసిన ప్రాణం..హెల్మెట్‌ పెట్టుకోలేదంటూ హఠాత్తుగా అడ్డుకున్న కానిస్టేబుల్‌..!!

విశాఖపట్నం, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తలకు హెల్మెట్‌ పెట్టుకోకపోవ డం వల్ల ఘోరం జరిగిపోతుందని ఆ దంపతులు ఊహిం చలేదు. తన దుందుడుకుతనానికి ఓ ప్రాణం బలవుతుందని ఆ కానిస్టేబులూ అనుకోలేదు. కానీ ప్రమాదం...