Friday, July 28, 2017

World

ఎవరి సత్తా ఎంత..? సైనిక పరంగా భారత్‌–చైనా బలాబలాలివీ..!!

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మాటల యుద్ధంతో పాటు బలగాల మోహరింపు దిశగా చర్యలు మొదలయ్యాయి. టిబెట్, ఇతర ప్రాంతాల్లో చైనా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు యుద్ధ సన్నద్ధతను తెలియజేస్తున్నాయి....

పారిస్‌కే జీ-20 ఓటు..ఏకాకిగా మారిన అమెరికా.. రక్షణవాదంపై పోరాడుతామని జీ-20 సదస్సు ప్రకటన

హాంబర్గ్: పర్యావరణ పరిరక్షణ, వాణిజ్య రక్షణవాదంపై అమెరికా విధానాలను వేలెత్తి చూపే రీతిలో జీ-20 శిఖరాగ్ర సదస్సు తుది ప్రకటన వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవడం...

ఆ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాం: కిమ్ జోంగ్ ఉన్

సియోల్‌: అమెరికాతో పాటు పలు దేశాలపై దాడి చేసే సామర్థ్యమున్న తన తొలి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ని మంగళవారం విజయవంతంగా పరీక్షించామని ప్రకటించిన ఉత్తరకొరియా.. పొరుగుదేశం దక్షిణ కొరియాపై సంచలన వ్యాఖ్యలు చేసింది....

యుద్ధవీరులకు నివాళి..మోదీ వరాలపై భారత సంతతి ఇజ్రాయెలీల అమితానందం

మొదటి ప్రపంచయుద్ధంలో పశ్చిమాసియా విముక్తి కోసం ప్రాణాలొడ్డి పోరాడిన భారతీయ అమరజవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ ఘనంగా నివాళులర్పించారు. ఇజ్రాయెల్‌లోని హైఫాలో గల భారత సైనికుల సమాధిని సందర్శించారు. స్మారక ఫలకం ముందు పుష్పాంజలి...

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు భారత్, ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ -మోదీ, నెతన్యాహు ద్వైపాక్షిక చర్చలు

జెరూసలేం: పెరుగుతున్న ఉగ్రవాద, పిడివాద బెడదలపై భారత్, ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేశాయి. తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి విస్తరించుకున్నాయి. ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం, నిధులు సమకూర్చేవారిపై కఠినమైన చర్యలకు ఉమ్మడిగా...

Stay connected

0FansLike
64,352FollowersFollow
3,431SubscribersSubscribe

Latest article

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు.. నిమ్మ‌గ‌డ్డ ఆస్తులు అటాచ్‌

న్యూఢిల్లీ: వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఉన్న మ‌నీల్యాండ‌రింగ్ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఈడీ ఇవాళ నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌కు చెందిన‌ ఆస్తుల‌ను అటాచ్ చేసింది. ప్ర‌కాశం, గుంటూరు జిల్లాలో...

అంతులేని దుర్మార్గం..చంద్రబాబు మూడేళ్ల పాలనపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

అమరావతి:‘రాబోయే ఎన్నికలు చంద్రబాబు దుర్మార్గానికి మన సన్మార్గానికి మధ్య పోరాటం. చంద్రబాబు అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తుంది’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

2026లోనే అసెంబ్లీ సీట్ల పెంపు.. భేటీలో ప్రధాని ఈ విషయాన్నే స్పష్టం చేశారు: కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీల్లో 2026 సంవత్సరానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండే అవకాశం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. 2026లో ఎలాగూ పెరుగుతాయి కదా అని బుధవారం నాటి...