బోర్డు తిప్పేసిన ఆదర్శ క్రెడిట్ కో-ఆపరేటివ్ సంస్థ..!!

0
1251

కర్నూలు: నంద్యాలలో ఆదర్శ క్రెడిట్ కోపరేటివ్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంస్థ ఏజెంట్ నరసింహులును నమ్మి బాధితులు లక్షల రూపాయలను జమ చేశారు. నరసింహులుపై బాధితులు త్రీటౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సంస్థ ఏజెంట్ నరసింహులుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here